Surprise Me!

Pak Batsman Ahmed Shehzad Gets Ban For Four-Months

2018-10-06 244 Dailymotion

Pak batsman Ahmed Shehzad has been eject for four months for anti-doping regulations after he tested positive for a prohibited substance in May.
#PakvsAus
#AhmedShehzad
#doping
#PakvsInd
#batsman

దుబాయి వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో సిరిస్‌కు సిద్ధమవుతున్న పాకిస్థాన్‌‌కు ఇది ఊహించని దెబ్బ. ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ అహ్మద్‌ షెజాద్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నాలుగు నెలల నిషేధం విధించింది. డోపింగ్‌ టెస్టులో విఫలం కావడంతో అతనికి ఈ శిక్ష విధించినట్లు పీసీబీ తెలిపింది.

Buy Now on CodeCanyon