Surprise Me!

39మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు...!

2018-10-10 625 Dailymotion

Congress to field 5 former MPs in Telangana Assembly Elections. 39 candidates finalised. Congress will announce soon.
#Telangana Assembly Elections
#TRS
#YSRCP
#TDP
#KCR
#chandrababu
#Jagan
#Congress
#telangana

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పలువురు అభ్యర్థులను ఫైనల్ చేసింది. మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తిగా కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా రెండు రోజుల సమయం కోరారు. ఈ నెల 14న హైపవర్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ త్వరలో హైదరాబాద్ రానున్నారు.

Buy Now on CodeCanyon