Flamboyant wicketkeeper-batsman Rishabh Pant might get picked up for the upcoming limited-overs series against West Indies as Mahendra Singh Dhoni's poor batting form might force selectors to include the Delhi cricketer.
#dhoni
#virat kohli
#indiavswestindies2018
#prithvishaw
#westindies
#klrahul

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై వన్డేల్లో వేటు వేయబోతున్నారా..? అంటే అవుననే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్ కోసం త్వరలోనే జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.