BJP national president Amit Sha revealed why Telangana care taker Chief Minister KCR going for Early Elections.
#BJP
#TRS
#KCR
#EarlyElections
#KTR
#Kavitha
#Modi
#Telangana

భారతీయ జనతా పార్టీకి 11 మంది కోట్ల సభ్యులు ఉన్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం అన్నారు. అమిత్ షా బుధవారం హైదరాబాదులో అడుగు పెట్టారు. పలువురు నేతలతో భేటీ అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సమరభేరీలో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగాలన్నారు.