In a see-saw of a match U Mumba made a strong comeback as they beat Jaipur Pink Panthers 39-32 in Vivo Pro Kabaddi Season VI on Wednesday (October 10).

#prokabaddileague
#Jaipur Pink Panthers
#U Mumba
#tamilthalaivas
#patnapirates
#upyodha
#haryanasteelers
#Defendingchampions

ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్‌లో యు ముంబా జట్టు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. అనూప్ కుమార్ చివరి సీజన్ వరకు యు ముంబా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాదు ఆ జట్టుని మూడుసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంతో పాటు ఓసారి టైటిల్‌ను అందించాడు.