Surprise Me!

హుధుద్ కంటే టిట్లి సైక్లోన్ ప్రభావమే ఎక్కువ

2018-10-11 7 Dailymotion

శ్రీకాకుళం/విజయనగరం: టిట్లి తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగర్ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇళ్లు నేలకు ఒరిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పని చేయలేదు. చెట్లు కూలడంతో రోడ్ నెట్ వర్క్ స్తంభించింది. టిట్లి తుఫాను కారణంగా 8 మంది మృతి చెందారు.<br /><br />

Buy Now on CodeCanyon