Election Commission on Saturday extended time for final publication of electoral rolls in Telangana from October 8 to October 12.
#ElectionCommission
#VoterList
#kcr
#trs

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వివాదాస్పదమైన అంశం రాష్ట్ర ఓటర్ల జాబితా. ఈ క్రమంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ శుక్రవారం రాత్రి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,73,18,603 మంది ఓటర్లున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.