Shocking reason behind Nayanthara and Simbu break up. Director Nandhu reveals facts about Nayanthara and Simbu.
#Nayanthara
#Simbu
#DirectorNandhu
#kollywood

నయనతార ప్రస్తుతం దక్షిణాదిలో లేడి సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది. గ్లామర్ పాత్రలు ఓవైపు చేస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా విజయాలు అందుకుంటోంది. దర్శక నిర్మాతలకు నయనతార మోస్ట్ వాంటెండ్ హీరోయిన్. నయనతార వ్యక్తిగత జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు పర్యాయాలు ఆమె ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచింది. ఆమె రెండు సార్లు పెళ్లి వరకు వచ్చి నయన్ ప్రేమకథలు ముగిశాయని వార్తలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవా తో నయన్ సాగించిన ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. నయన్, శింబు విడిపోవడానికి దర్శకుడు జిటి నందు సంచలన కారణం వెల్లడించాడు