A woman falling down from the 27th floor of a building while clicking selfie in Panama.
#Selfie
#woman
#27thfloor
#Panama
#viralvideo

సెల్ఫీ వీడియో తీసుకోబోయి ఓ మహిళ 27వ అంతస్తు నుంచి పడిపోయింది. ఈ ఘటన పనామాలో చోటుచేసుకుంది. టీచర్‌గా పనిచేస్తున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆమె భవనం రైలింగ్‌పై కూర్చొని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయింది.