Virat Kohli says Umesh Yadav's "standout performance" has made the fast bowler a strong candidate for selection in the starting XI when the side travels Down Under, next month.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

ఆతిథ్య భారత్‌తో పోరాడుతోన్న వెస్టిండీస్‌కు ఘోర పరాజయం తప్పలేదు. రెండు టెస్టుల్లోనూ ఒకే తరహాలో ప్రదర్శన చేయడంతో సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్‌లలో కలిపి 10 వికెట్లు తీసిన ఉమేశ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. దీంతో ఉమేశ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపిస్తున్నాడు.