Hello Guru Prema Kosame (HGPK) starring Ram Pothineni, Anupama Parameshwaran and Pranitha, has received above avarage review and rating from the audience.
#hellogurupremakosame
#ram
#anupamaparameshwaran
#pranitha
#dilraju

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించి ప్రేమకథా చిత్రం హలో గురూ ప్రేమ కోసమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాల డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. రామ్ హీరోగా నటించడం, దిల్ రాజు బేనర్ నుంచి వస్తున్న చిత్రం కావడం, ఇంతకు ముందు సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలు అందించిన దర్శకుడు కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఆడియన్స్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం