The sort of strokes Shaw produced against Siraj left India's limited overs vice-captain Rohit Sharma so impressed that he went on to hug the youngster on seeing him scoring 16 runs off just three balls.
#viratkohli
#dhoni
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 134, 70, 33 (నాటౌట్ ) పరుగులు సాధించి అరంగేట్రంలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పృథ్వీ షా.. విజయ్ హజారే ట్రోఫీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. బెంగళూరు వేదికగా నిన్న హైదరాబాద్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (61: 44 బంతుల్లో 8x4, 2x6) మెరుపు అర్ధశతకం బాదడంతో ముంబయి జట్టు 60 పరుగులు తేడాతో (వీజేడీ పద్ధతిలో) అలవోకగా గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది.