Sarfraz Ahmed hit seven fours, no sixes, played 129 balls, batted 195 minutes and gave zero craps in his innings of 94. That last stat is, you've guessed it, the most important one.
#viratkohli
#dhoni
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

57 పరుగులకే సగం వికెట్లు పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఎంతో ఆచితూచి ఆడాల్సివుంటుంది. వికెట్లకు అడ్డుగోడలా నిల్చొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాలి. కానీ పాకిస్తాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కానీ వికెట్ల ముందు 'అడ్డుగోడ'లా నిలబడలేదు.