Congress Party president Rahul Gandhi on Saturday lashed out at Telangana CM K Chandrasekhar Rao and PM Narendra Modi.
#RahulGandhi
#CongressParty
#KCR
#TRS
#PMNarendraModi
#BJP

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బైంసాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ శనివారం మాట్లాడారు. ఎలావున్నారు? అంటూ రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు.