India will take on West Indies in the first of the five ODI matches in Guwahati on Sunday.Mohammed Shami Files Ever Wrost Record In Yesterday's Match.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#mohammadshami
#rajkot
#westindies
#klrahul
#kohli

గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఓ చెత్త రికార్డుని నమోదు చేశాడు. వన్డేల్లో వెస్టిండిస్ జట్టుపై అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన షమీ 81 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఉండగా.. తాజాగా మహమ్మద్ షమీ అధిగమించాడు. 2014లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 80 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో అమర్ నాథ్(79), శ్రీశాంత్(79), రవిశాస్త్రి (77)లున్నారు.