Surprise Me!

నేడు అయ్యప్ప ఆలయం మూసివేత

2018-10-22 238 Dailymotion

The gates of the Lord Ayyappa temple in Sabarimala will close for a month on Monday and no woman of menstruating age has been able to enter the shrine for the last five days despite a landmark Supreme Court judgment.
#SabarimalaTemple
#LordAyyappatemple
#close
#SupremeCourt
#kerala

ఐదురోజుల పూజల అనంతరం ఇవాళ శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేయనున్నారు. దీంతో శబరిమలలో మహిళల్నిఅనుమతించే ప్రసక్తే లేదని హిందూ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ఇవాళ మహార్యాలీకి పిలుపునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనేందుకు హిందుత్వ వాదులు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో హింస తలెత్తే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పతనమిట్ట జిల్లాలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.

Buy Now on CodeCanyon