The makers of his upcoming film Saaho have released a brand new poster on the occasion of his birthday today and boy, we just can't wait for the action thriller to hit the theatrical screens.
#HBDDarlingPrabhas
#baahubali
#prabhas
#ssrajamouli
#anushkashetty
#krishnamraju

బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డార్లింగ్ అంటూ పలువురు విషెస్‌తో ముంచెత్తుతున్నారు. బాహుబలి విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు చేసిన ట్వీట్లు మీ కోసం..