Surprise Me!

స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు..!

2018-10-23 127 Dailymotion

Petrol, diesel prices dropped for the sixth straight day on Tuesday, bringing relief to the consumer who have been reeling under high fuel prices since last two months.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను వరుసగా ఆరోరోజు కూడా తగ్గించాయి. దీంతో మంగళవారం (అక్టోబరు 23) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.81.34 కి చేరింది. డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ.74.85 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 10 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.86.81 కి చేరింది. డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.78.46 కి చేరింది.

Buy Now on CodeCanyon