కేరళ శబరిమల ఆలయంలో అయ్యస్వామిని మహిళలు గర్బగుడిలో దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు దాఖలు అయిన పిటీషన్లు నవంబర్ 13వ తేదీ విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
#sabarimala
#supreamcourt
#kerala
#govttemple
#smruthiiraani