Surprise Me!

Rajamouli Begins Working On NTR's Look

2018-10-24 137 Dailymotion

"Great to meet up with Legendary Director ssrajamouli Sir to discuss tarak9999 next look for RRRMovie Movie ... VERY excited about this one ... watch this space." Lloyd Stevens tweeted.
#ssrajamouli
#jr.ntr
#ramcharan
#RRRMovie
#tollywood

దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాలో పాత్రల విషయంలో, లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో... ఎంత విభిన్నంగా ఉండేలా తపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో మొదలుపెట్టబోయే #ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనూ జక్కన ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రజెంట్ చేయబోతున్నాడు. ఈ మేరకు వారి కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనర్లను కూడా రంగంలోకి దింపాడు. ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా మార్చేందుకు ఇంటర్నేషనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను రంగంలోకి దింపాడు.

Buy Now on CodeCanyon