ys jagan in Visakhapatnam airport on Thursday.one guy working s a waiter in hotel nera airport hurts jagan suddenly.
#ysjagan
#visakhapatnam
#airport
#hotelnera

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. విశాఖపట్నం విమానాశ్రయంలో లాంజ్‌లో కూర్చుని ఉండగా శ్రీనివాస్ అనే వెయిటర్.. కత్తి దాడి చేశాడు.
వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెయిటర్ శ్రీనివాస్‌ను పోలీసులకు అప్పగించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.