Surprise Me!

శివాజీ చెప్పిందే జరిగిందా.. జగన్‌పై దాడి ‘గరుడ’ పనేనా ?

2018-10-25 1,661 Dailymotion

Actor sivaji tells about jagan issue in operation garuda few months back.
#Actorsivaji
#YSRCP
#operationgaruda
#roja
#KTR
#naralokesh
#telangana

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడిపందేలకు వాడే కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై ప్రస్తుతం టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే జగన్‌పై దాడి చేయించిందని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జగన్‌పై దాడిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon