Will Thalapathy Vijay's Sarkar open BIGGER Than Prabhas' Baahubali 2 at the box office. Murugadoss directing this movie.
#Sarkar
#SarkarOfficialTeaser
#Thalapathy
#Vijay
#KeerthySuresh
#ARMurugadoss
#VaralaxmiSarathkumar

తమిళనాడు వ్యాప్తంగా ఇళయదళపతి విజయ్ ఫీవర్ వ్యాపిస్తోంది. మరికొద్దిరోజుల్లో దీపావళి ధమాకా సర్కార్ చిత్రం విడుదల కానుండడంతో అభిమానుల్లో ఇప్పటినుంచే కోలాహలం నెలకొని ఉంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ట్రేడ్ వర్గాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది. సర్కార్ నవంబర్ 6 న విడుదల కానున్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.