Surprise Me!

Telangana Elections 2018 : కాంగ్రెస్ పై మండిపడ్డ హరీష్ రావు

2018-10-26 269 Dailymotion

Telangana minister Harish Rao on Wednesday takes on at Congress and TDP president and Andhra Pradesh CM Chandrababu Naidu.
#telanganaelections2018
#AndhraPradesh
#kodangal
#harishrao
#chandrababunaidu
#trs
#hyderabad

తెలంగాణలో టీఆర్ఎస్ జెండా మరోసారి ఎగరడం ఖాయమని ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన గొల్లకురుమ సంఘం ప్రతినిధులు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Buy Now on CodeCanyon