Surprise Me!

Bhailampudi Movie Motion Poster Launch

2018-10-26 42 Dailymotion

bhailampudi movie poster launch took place.tara creations banner & brahmananda reddy produces it.p.g raj directs the movie.
#bhailampudi
#brahmanandareddy
#taracreations
#p.graj

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, అనుష్క తివారి జంటగా నటిస్తోన్న అనిల్‌ పి.జి.రాజ్‌ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Buy Now on CodeCanyon