Megastar Chiranjeevi, Ram Charan, Allu Arjun celebrates Halloween. Pics goes viral
#chiranjeevi
#saidharamtej
#niharika
#alluarjun
#ramcharan

మెగా ఫ్యామిలీ హాలోవీన్ సంబరాల పేరుతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీలో పాల్గొని సరదాగా గడిపారు. కానీ వారు ధరించిన కాస్ట్యూమ్స్ మాత్రం భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. హాలోవీన్ గురించి తెలిసిన వాళ్ళు ఈ ఫోటోలని బాగా వైరల్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు అసలు ఇంతకీ హాలోవీన్ అంటే ఏంటి అని ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం హాలోవీన్ సంబరాలకు సంబందించిన వివరాలు ఇప్పుడు చూద్దాం!