TRS MP D srinivas meets Rahul Gandhi: Narsa Reddy, Ramulu Naik joins congress.
#telanganaassemblyelections2018
#dsrinivas
#ramulunaik
#telangana
#congress
#rahulgandhi

తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై సీనియర్ రాజకీయ నాయకుడు డీ శ్రీనివాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డీఎస్ భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.