Ajinkya Rahane Also Gets A Well Paced And Controlled Century in Deodhar Trophy final.
#IndiaVsWestIndies2018
#Dhoni
#viratkohli
#rahane
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

ఫిరోజ్ షా కోట్ల మైదానం జరుగుతున్న దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా-సి కెప్టెన్ అజ్యింకె రహానే సూపర్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-సి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రహానే, ఇషాన్ కిషన్‌లు ఆరంభించారు.
వీరిద్దరూ తొలి వికెట్టుకు 210 పరుగుల భాగస‍్వామ్యాన్ని సాధించిన తర్వాత ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే అజేయంగా 144 పరుగుల వ‍్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 156 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రహానే సెంచరీ సాధించాడు.