అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం ధఢక్ ఏ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంలోనే జాన్వీ తన నటన, హావభావాలతో ఆకట్టుకుంది. మొదటి చిత్రమే కావడంతో పెద్ద గ్లామర్ షో చేయలేదు. తదుపరి చిత్రాల్లో అందాల ఆరబోతుకు తాను సిద్ధం అంటూ జాన్వీ సంకేతాలు పంపుతోంది. తాజాగా జాన్వీ కపూర్ వోగ్ ఉమెన్ అవార్డ్స్ వేడుకలో కళ్ళు చెదిరే డ్రెస్ లో దర్శనమిచ్చింది.<br />
