India will aim to pull up their socks in both batting and bowling departments when they face a resurgent West Indies in the fourth One Day International (ODI) at the Brabourne Stadium in Mumbai on Monday.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

ముంబయి వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య సోమవారం (అక్టోబరు 19) నాలుగో వన్డే జరుగనుంది. మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో మ్యాచు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందులో గెలిస్తేనే సిరీస్‌ను దక్కించుకునే అవకాశం మెరుగ్గా ఉండటంతో రెండు జట్లకు ఈ మ్యాచు కీలకంగా మారనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో.. మొదటి మ్యాచులో భారత్, మూడో మ్యాచులో విండీస్ గెలువగా.. రెండో మ్యాచు 'టై'గా ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి.