Surprise Me!

Telangana Elections 2018 : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం

2018-10-29 185 Dailymotion

As the seat-sharing talks among grand alliance parties and candidates selection process have reached the final stages, Congress is getting ready to announce its list of contestants and manifesto on November 1.
#TelanganaElections2018
#Chandrababu
#TRS
#Kodandaram
#TJSParty
#Mahakutami
#congress
#Telangana

ఇప్పటికే 107 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఐతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరిందని..త్వరలోనే జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సైతం ధృవీకరించారు. అభ్యర్థుల ఎంపికపై ఏర్పాటైన భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం పార్టీ నాయకులతో సమావేమై చర్చించింది.

Buy Now on CodeCanyon