Superstar Mahesh will play his fathers role in NTR Biopic. Balayya to request Mahesh.
#NTRBiopic
#MaheshBabu
#Balayya
#rakulpreethsingh
#tollywood

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ ని ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు ఆయన జీవిత చరిత్రని వెండి తెరపై చూసే అవకాశం రాబోతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తున్నాడు. రానా, సుమంత్ వంటి ప్రముఖ హీరోలు కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ గురించి అదిరిపోయే వార్త ప్రచారం జరుగుతోంది.