Surprise Me!

హాట్ టాపిక్‌గా శ్రీరెడ్డి వార్నింగ్ : శ్రీరెడ్డి బుల్లెట్ రైడింగ్

2018-10-30 742 Dailymotion

కాస్టింగ్ కౌచ్ పోరాటంతో బాగా పాపులర్ అయిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా మారుతోంది. చాలా రోజుల క్రితం శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి చేసిన అర్థనగ్న నిరసన, ఆపై పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం వంటి వివాదాస్పద సంఘటనలతో శ్రీరెడ్డి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పెద్ద సెలెబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా తమిళ ప్రొడ్యూసర్స్ కి శ్రీరెడ్డి ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.<br />

Buy Now on CodeCanyon