Surprise Me!

India Vs West Indies 2018, 4th ODI : Holder Says We allowed India to score too Many Runs

2018-10-30 141 Dailymotion

West Indies skipper Jason Holder admitted that his didn’t play well in the 4th ODI at the Brabourne Stadium, Mumbai after losing the match by a massive 224-run margin on Monday.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#Holder

భారత్‌తో ముంబయిలోని బ్రబౌర్న్ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ ఓటమికి కారణం రనౌట్సేనని ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ , మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు శతకాలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులకే పేలవరీతిలో కుప్పకూలిపోయింది.

Buy Now on CodeCanyon