Rohit Sharma has established himself as a reliable slip fielder. In the past few matches, Rohit has taken many catches in slips for Virat Kohli and team.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో బ్యాటింగ్‌తోనే కాదు.. స్లిప్‌లో మెరుపు ఫీల్డింగ్‌తోనూ ఓపెనర్ రోహిత్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు వన్డేలు ముగియగా.. రెండు సార్లు ఏకంగా 150+ స్కోరు సాధించిన రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. మెరుపు వేగంతో దూసుకొస్తున్న బంతుల్ని ఏమాత్రం తడబాటు లేకుండా ఒడిసిపట్టేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.