Surprise Me!

ట్విట్టర్ లో మంచు మనోజ్ స్పందన

2018-10-31 1 Dailymotion

ప్రముఖ టాలీవుడ్ కథానాయకులు రాంచరణ్, మంచు మనోజ్‌లు అయ్యప్పస్వామి మాల వేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, గత కొద్ది రోజులుగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంపై ఆందోళనలు జరుగుతున్న విషయం విధితమే. ఆలయ సాంప్రదాయాలను కాపాడాలంటూ కేరళలోని అయ్యప్ప భక్తులు, మహిళలు.. భారీ ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. <br />#ramcharan <br /> #manojmanchu <br />#sabarimalatwitter <br />#sabarimalatemple

Buy Now on CodeCanyon