Surprise Me!

స్టార్ హీరోయిన్ల మధ్య ఫైట్.. ఒకరిపై ఒకరు కాలితో.. వీడియో వైరల్!

2018-11-02 1,219 Dailymotion

రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే క్రేజీ హీరోయిన్లుగా సౌత్ లో దూసుకుపోతున్నారు. వరుసగా వీరిద్దరూ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ల మధ్య ఇగో ఫిలింగ్స్ ఉంటాయనే టాక్ అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్, పూజ హెగ్డే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే స్టార్ హీరోయిన్లు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలగక మానదు.<br />

Buy Now on CodeCanyon