Surprise Me!

Telangana Elections 2018 : చంద్రబాబుకు కేటీఆర్ దిమ్మతిరిగే షాక్..!

2018-11-03 355 Dailymotion

No comments other than echoing those of ncbn Garu' Telangana IT Minister KT Rama Rao tweet on AP CM Nara Chandrababu Naidu.
#ChandrababuNaidu
#KTR
#TRS
#Mahakutami
#Congress
#Telangana

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలవడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.

Buy Now on CodeCanyon