AP CM and TDP national president Nara Chandrababu Naidu is plan behind not asking for more seats in Telangana assembly elections from Congress.
#Telanganaelections2018
#ktr
#harishrao
#ChandrababuNaidu
#TDP
#Congress
#TRS
#Telangana

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జతకట్టడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు షాకయ్యారు ఆ తర్వాత ఇటీవల ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కలవడం సంచలనంగా మారింది
ఈ విషయం పక్కన పెడితే, కాంగ్రెస్‌తో జత కట్టడం, తెలంగాణలో టీడీపీకి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయకపోవడం వంటి అంశాలు పరిశీలిస్తుంటే చంద్రబాబు 2019లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.