Surprise Me!

కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు భేటీ..!

2018-11-08 4 Dailymotion

AP CM Chandrababu Naidu is going to visit Bangalore today i.e on November 8th. Chandra Babu is likely to meet the Karnataka Chief Minister H D Kumaraswamy and the former Prime Minister H D Deve Gowda in Bengalore.
#ChandrababuNaidu
#Kumaraswamy
#KarnatakaCM
#andhrapradesh
#bangalore

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బిజెపి కూటమిని అధికారంలోకి రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నల్లో భాగంగా నేడు బెంగుళూరుకు వెళ్లనున్నారు. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల్లో జెడిఎస్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి...ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో సిఎం చంద్రబాబు భేటీ కానున్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలను ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఇదే వారంలో డీఎంకే అధినేత స్టాలిన్‌, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని కూడా కలవనున్నట్లు తెలిసింది. వీరి సమావేశం బెంగళూరులోని పద్మనాభనగర్‌ ఉన్న దేవెగౌడ నివాసంలో జరగనున్నట్లు తెలిసింది. కేంద్రంలోని ఎన్డీఏతో ఢీ కొడుతున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని అధికారంలోకి రానిచ్చేది లేదని సవాలు విసురుతున్న సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon