BJP state president BS Yeddyurapa plays it safe, let Law take its course of action against Janardhana Reddy in multi crore Ponzi scam. Moreover Gali Reddy is not apart of BJP anymore he said.
#GaliJanardhanReddy
#Moneylaunderingcase
#bjp
#Ponziscam
#BSYeddyurapa

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి నేడు ఒంటరి అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి నేడు బీజేపీ నాయకులు ఎలాంటి సహకారం అందించడానికి ముందుకు రావడం లేదు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, ఆ స్కాం గురించి మాకు తెలీదని మాజీ సీఎం చెప్పడంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.