Surprise Me!

Telangana Elections 2018 : టీటీడీపీ నేతలతో చంద్రబాబు..!

2018-11-08 466 Dailymotion

Andhra Pradesh chief minister Chandrababu Naidu on Thursday suggested Telangana TDP leaders that Don't demand more seats in Mahakutami.
#ChandrababuNaidu
#ttdp
#trs
#tdp
#congress
#Mahakutami
#telanganaelections2018

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Buy Now on CodeCanyon