What Is A Ponzi Scheme or how does a ponzi scheme work
#galijanarthanreddy
#PonziScheme
#bangalore
#karnataka

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి.. ‘పోన్జీ స్కీమ్’ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే గనుల అక్రమ తవ్వకాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తాజాగా ‘పోన్జీ స్కీమ్’ కుంభకోణానికి పాల్పడిన అంబిడెంట్ అనే కంపెనీని ఈడీ కేసు నుంచి రక్షిస్తానని చెప్పి రూ.20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.