Prominent director SS Rajamouli's next film with Mega Ram Charan and Jr NTR. Here NTR new look for RRR movie. This Movie will be going to launch on nov11.
#rrr
#ntr
#Rajamouli
#ramcharan
#RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్షిణాదిలోనే అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం నవంబర్ 11 న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభించేశాడు. అరవింద సమేత చిత్రం ఫినిష్ చేసిన ఎన్టీఆర్ లుక్ పై జక్కన్న దృష్టి పెట్టాడు. తాజాగా ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.