Television anchor and actress Anasuya Bharadwaj bagged an important role in late YS Rajashekhara Reddy's biopic titled Yatra, which has Mammootty in the lead role. Now she shared a pic from sets.
#anasuya
#yatra
#mammootty
#ysjagan
#ysrajareddy

'రంగస్థలం'లో రంగమ్మత్తగా పాపులర్ అయిన తర్వాత అనసూయ సినీ కెరీర్ గ్రాఫ్ వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. వైఎస్ఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'లోనూ ఆమె కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అనసూయ 'యాత్ర' షూటింగుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫోటో ఆమె మొహం కనిపించకుండా కేవలం వెనక వైపు నుంచి మాత్రమే కనిపిస్తోంది. ఆమె ఇందులో ఎవరి పాత్ర పోషిస్తున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది.