Telugu director Tammareddy Bharadwaj received a some message from Unknown people.Dis:Will RRR movie crosses BAAHUBALI Collections at Box Office. Tammareddy Bharadwaja sensational comments
#tammareddybharadwaja
#rrr
#naaalochana
#ramcharan
#ntr
#prabhas

ఒకప్పుడు దర్శకుడిగా, నిర్మాతగా తన సత్తాచాటిన సీనియర్ టాలీవుడ్ పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ.... ఈ మధ్య యూట్యూబ్ వీడియోలతో హాట్ టాపిక్ అవుతున్నారు. 'నా ఆలోచన' పేరుతో తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయాలు, సినిమా అంశాలు, నేషనల్ పాలిటిక్స్, మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. వర్దమాన అంశాలపై ఆయన మాట్లాడే తీరు ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆయన యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు లక్ష ఉందంటే తమ్మారెడ్డి చెప్పే విషయాలను ఎంత మంది ఆసక్తిగా పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.