Surprise Me!

Ananda Bhairavi : Anjali, Raai Laxmi Team Up For New Film

2018-11-19 3 Dailymotion

Anjali and Laxmi Rai going to appear in Ananda Bhairavi movie. Ramesh Reddy is the Producer, and Balaji is the Director for this action movie. This movie is going to set in January.
#AnandaBhairavi
#Anjali,
#RaaiLaxmi

అతి త‌క్కువ కాలంలోనే చ‌క్క‌ని న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఆనంద‌భైర‌వి చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో అద్భుతమైన విజయాన్ని అందుకొన్న టైటిల్‌ ఈ సినిమాలో ల‌క్ష్మీరాయ్ ప్ర‌త్యేక పాత్ర పోషించ‌నున్నారు. యువ కథానాయకుడు అంజలి కి జోడి గా నటించనున్నారు . ప్ర‌తిభావంతుడైన యువ ద‌ర్శ‌కుడు క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రేవ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ర‌మేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. స‌రికొత్త పాయింట్‌తో, భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది.

Buy Now on CodeCanyon