Grand Alliance candidate and senior TDP leader Revuri Prakash Reddy filing his nomination as an ttdp candidate from Warangal West.
వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా వరంగల్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి 3 మంత్రి పదవులు దక్కనున్నాయనీ.. అందులో తాను మంత్రి కావడం తథ్యమని అన్నారు.
#TelanganaElections2018
#mahakutami
#RevuriPrakashReddy
#ttdp
#WarangalWest