Surprise Me!

Husharu Movie Team Promotional Tour

2018-11-24 3 Dailymotion

Husharu Movie Team Promotional Tour in AP And Telangana. Hushaaru movie Produced by Bekkem Venu Gopal (Gopi) and Directed by Sree Harsha Konuganti, Under the Banner of Lucky Media. Starring Tejus Kancherla, Tej Kurapati, Dinesh Tej, Abhinav Medishetti, Daksha Nagarkar, Priya Vadlamani, Hemal Ingle, Ramya Pasupuleti, Rahul Rama Krishna
#Hushaaru
#Hushaarumovie
#HusharuMoviePromotionalTour
#TejusKancherla
#TejKurapati

యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందిన హుషారు చిత్రం డిసెంబర్ 7న లక్కీ మీడియా బ్యానర్‌పై రిలీజ్ కాబోతున్నది. గత 11 ఏళ్లుగా బెక్కం వేణుగోపాల్( గోపి) లక్కీ మీడియా టాలెంట్ ఉన్న కొత్త దర్శకులను తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది హుషారు సినిమా తో శ్రీ హర్ష కొనుగంటి ని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసారు. ఇక కంటెంట్‌ బాగుంటే సినిమాను ప్రేక్షకులు హిట్‌ చేస్తున్నారు. కథ నచ్చి ‘హుషారు’ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రం సక్సెస్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌

Buy Now on CodeCanyon