Virat Kohli's unbeaten 61 to india beat Australia by six wickets. India drew the series at 1-1 after the second game was abandoned due to rain. Openers Shikhar Dhawan and Rohit Sharma (23) played well, adding 67 runs for the first wicket.
#IndiavsAustralia
#dhawan
#viratkohli
#KrunalPandya
#rohitsharma

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాలో భారత్ గెలిచింది. దీంతో సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత్‌కు 165 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. 4 వికెట్ల నష్టానికి భారత్ 168 పరుగులు చేసింది

ముఖ్యంగా కృనాల్ పాండ్యా.. నాలుగు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. భారత్‌కు 165 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా టీమిండియా జాగ్రత్తపడింది. కాగా చివరి ఐదు ఓవర్లలో సగటున 8 పరుగులు ఇవ్వడంతో స్కోరు పెరిగింది. డీఆర్సీ షార్ట్ (33), ఆరోన్ ఫించ్ (28) రాణించారు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో 4/36తో అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పాడు.